Breaking News

నటి శ్రీలీల  తన MBBS డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసి, అధికారికంగా డాక్టర్‌ పట్టా అందుకున్నారు.

నటి శ్రీలీల (Sreeleela) తన MBBS డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసి, అధికారికంగా డాక్టర్‌ పట్టా అందుకున్నారు. 2026 ఫిబ్రవరి 11న జరిగిన కాన్వొకేషన్ వేడుకలో ఆమె తన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్‌ను స్వీకరించారు.

Published on: 11 Feb 2026 16:12  IST

నటి శ్రీలీల (Sreeleela) తన MBBS డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసి, అధికారికంగా డాక్టర్‌ పట్టా అందుకున్నారు. 2026 ఫిబ్రవరి 11న జరిగిన కాన్వొకేషన్ వేడుకలో ఆమె తన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్‌ను స్వీకరించారు. 

మహారాష్ట్రలోని DY పాటిల్ యూనివర్సిటీ నుంచి ఆమె తన మెడిసిన్ పట్టా పొందారు.ఒకవైపు వరుస సినిమాలతో (గుంటూరు కారం, పుష్ప 2 వంటివి) బిజీగా ఉంటూనే, మరోవైపు కష్టపడి చదివి తన లక్ష్యాన్ని చేరుకోవడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తన తల్లి, ప్రముఖ గైనకాలజిస్ట్ అయిన డా. స్వర్ణలత స్ఫూర్తితోనే శ్రీలీల వైద్య విద్యను అభ్యసించారు.గ్రాడ్యుయేషన్ గౌను ధరించి పట్టా అందుకుంటున్న ఆమె ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో "డాక్టర్ శ్రీలీల" అనే ట్యాగ్‌తో వైరల్ అవుతున్నాయి. 

Follow us on , &

ఇవీ చదవండి