Breaking News

సిట్ అధికారుల ఎదుట అవినాష్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ (మద్యం కుంభకోణం) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ7 (A7) నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి, 2026 ఫిబ్రవరి 25న విజయవాడలోని సిట్ (SIT) అధికారుల ఎదుట లొంగిపోయారు. 


Published on: 26 Feb 2026 12:14  IST

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ (మద్యం కుంభకోణం) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 7 (A7) నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి, 2026 ఫిబ్రవరి 25న విజయవాడలోని సిట్ (SIT) అధికారుల ఎదుట లొంగిపోయారు. 

ఈ కేసులో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 24, 2026 (మంగళవారం) నాడు తిరస్కరించింది.నిందితుడిని ఫిబ్రవరి 26లోపు దర్యాప్తు అధికారి (Investigating Officer) ఎదుట లొంగిపోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.కోర్టు ఆదేశాల మేరకు, ఫిబ్రవరి 25న తన న్యాయవాదితో కలిసి విజయవాడలోని సిట్ కార్యాలయానికి చేరుకున్న అవినాష్ రెడ్డి, అధికారుల ఎదుట సరెండర్ అయ్యారు. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement