Breaking News

ఏపీలో అతిపెద్ద తల్లి పాల బ్యాంక్ ఏర్పాటు

విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH)లో ఏర్పాటు చేసిన "ధాత్రి మదర్స్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్" (తల్లి పాల బ్యాంక్) ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద ప్రభుత్వ మిల్క్ బ్యాంక్.

Published on: 21 Jul 2026 19:19  IST

విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH)లో ఏర్పాటు చేసిన "ధాత్రి మదర్స్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్" (తల్లి పాల బ్యాంక్) ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద ప్రభుత్వ మిల్క్ బ్యాంక్.

KGH ఆవరణలోని కాంప్రహెన్సివ్ ఎమర్జెన్సీ అబ్‌స్టెట్రిక్స్ కేర్ బ్లాక్, బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, మహారాణిపేట, విశాఖపట్నం. నేషనల్ హెల్త్ మిషన్ మరియు సుషేణ హెల్త్ ఫౌండేషన్ సంయుక్త సహకారంతో ఇది రూపుదిద్దుకుంది.ఈ కేంద్రానికి 30 ఏప్రిల్ 2026 భూమి పూజ/శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన మౌలిక వసతులు మరియు అత్యాధునిక ల్యాబ్ పనులు వేగంగా సాగుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement