Breaking News

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహం సాక్షితో హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహం సాక్షితో నేడు, మార్చి 5, 2026న హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది.  మార్చి 5, 2026, ఉదయం 11:26 గంటలకు GMR ఎరీనా, ఎయిర్‌పోర్ట్ అప్రోచ్ రోడ్, శంషాబాద్, హైదరాబాద్.

Published on: 05 Mar 2026 17:56  IST

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహం సాక్షితో నేడు, మార్చి 5, 2026న హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది.  మార్చి 5, 2026, ఉదయం 11:26 గంటలకు GMR ఎరీనా, ఎయిర్‌పోర్ట్ అప్రోచ్ రోడ్, శంషాబాద్, హైదరాబాద్.

రేవంత్ రెడ్డి, బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మరియు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.మెగాస్టార్ చిరంజీవి వంటి సినీ దిగ్గజాలు ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు.భట్టి విక్రమార్క గారు తన పాదయాత్ర సమయంలో తనకు అండగా నిలిచిన ఆదివాసీ మహిళలను ప్రత్యేకంగా ఆహ్వానించి, వివాహ వేదికపై వారికి గౌరవప్రదమైన స్థానం కల్పించడం అందరినీ ఆకట్టుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి