Breaking News

‘పోటెత్తిన జనం’.. హీటెక్కిన ప్రాంగణం


Published on: 10 Nov 2025 11:28  IST

తమిళనాడులోని కరూర్‌లో సెప్టెంబరు 27న తమిళగం వెట్రి కళగం (టీవీకే) అధినేత, సినీనటుడు విజయ్‌ రోడ్‌షోలో జరిగిన తొక్కిసలాట 41 మంది ప్రాణాల్ని బలిగొంది. సుమారు 100 మందికి పైగా గాయపడ్డారు. మరెంతోమంది సొమ్మసిల్లారు. ఇరుకు ప్రాంతాల్లో ఈ తరహా రోడ్‌షోలు పెట్టడం, జనాలు భారీగా గుమిగూడటం వల్ల ఆ ప్రాంతాల్లో వేడి పెరిగి, భూతాపానికి కారణమవుతోందని చెన్నైకి చెందిన పర్యావరణ స్వచ్ఛంద సంస్థ ‘భూవులగిన్‌ నన్బర్గళ్‌ (భూ మిత్రులు)’ విశ్లేషించింది

Follow us on , &

ఇవీ చదవండి