Breaking News

దిల్లీలో భారీ పేలుడు 9 మంది మృతి..


Published on: 11 Nov 2025 10:57  IST

చాలా ఏళ్లుగా పేలుడు ఘటనలు లేకుండా ప్రశాంతంగా ఉన్న దేశంలో ఒక్కసారిగా కలకలం. దేశ రాజధాని నడిబొడ్డున.. నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో సోమవారం సాయంత్రం ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. దాని ధాటికి అనేక వాహనాలు బుగ్గిఅయ్యాయి. 9 నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మరో 20 మంది గాయాలపాలయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ ఘటనతో దేశమంతటా రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి