Breaking News

ప్రపంచకప్‌ విజేతకు అరుదైన గౌరవం


Published on: 11 Nov 2025 11:19  IST

తాజాగా ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళా జట్టులో కీలక సభ్యురాలైనా రిచా ఘోష్ కు అరుదైన గౌరవం దక్కింది.పశ్చిమ బెంగాల్‌లో రిచా ఘోష్ పేరిట క్రికెట్‌ స్టేడియం నిర్మితం కానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించారు. నిన్న(నవంబర్ 10న) రిచాకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బెంగాల్ సీఎం మమతా మాట్లాడుతూ.. ఓ స్టేడియం నిర్మించి.. దానికి రిచా పేరు పెడతామని వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి