Breaking News

రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రషీద్ ఖాన్


Published on: 12 Nov 2025 18:08  IST

అఫ్గానిస్తాన్ స్టార్ క్రికెట్ రషీద్ ఖాన్(Rashid Khan) మరోసారి వార్తల్లో నిలిచాడు. ఓ కార్యక్రమంలో రషీద్ ఓ మహిళతో కనిపించడమే దీనికి కారణం. రషీద్ ఖాన్ ఇటీవల నెదర్లాండ్స్‌లో ‘ఖాన్ చారిటీ ఫౌండేషన్’ ప్రారంభించాడు. ఆ కార్యక్రమంలో ఆ మహిళ అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో ఆ ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో రషీద్ ఆ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడంటూ పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో రషీద్ ఖాన్ ఈ వార్తలపై ఓ క్లారిటీ ఇచ్చాడు.

Follow us on , &

ఇవీ చదవండి