Breaking News

భూ భారతిలో అపరిష్కృతంగా 70 వేల దరఖాస్తులు


Published on: 13 Nov 2025 19:01  IST

ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో పడేశాం. సరికొత్తగా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చాం. ఇక రాష్ట్రంలో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం లభించినట్టేనని రేవంత్‌ రెడ్డి సర్కార్‌ ఊదరగొట్టింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. నెలల తరబడి ఆఫీసులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా రైతులు, ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారమవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకొచ్చిన భూ భారతి చట్టం, తమ పట్ల శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి