Breaking News

అతిథులకు ఆహ్వానం పలుకుతూ సీఎం ట్వీట్


Published on: 14 Nov 2025 11:38  IST

విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వస్తున్న అతిథులకు ఆహ్వానం పలుకుతూ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. VIZAGకు కొత్త నిర్వచనం ఇస్తూ సీఎం ఆహ్వానం పలికారు. V-Vision, I-Innovation, Z-Zeal, A-Aspiration, G-Growth అంటూ ముఖ్యమంత్రి అభివర్ణించారు. రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వివరించేలా భాగస్వామ్య సదస్సును నిర్వహిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి