Breaking News

సాహసం చేసేద్దామా.


Published on: 14 Nov 2025 12:16  IST

అడ్వంచర్‌ టూరిజానికి విశాఖ కేరాఫ్‌ అడ్ర్‌సగా మారుతోంది. సాహసాలు చేసేవారికి అద్భుత గగన విహార అనుభవాన్ని అందించే పారామోటారింగ్‌, సముద్రం లోపల మరో లోకాన్ని చూపించే స్కూబా డైవింగ్‌లను ఏపీటీడీసీ ప్రారంభించింది. రుషికొండలో ఈ రెండు సాహసోపేత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. విహంగ్‌ అడ్వంచర్స్‌ సంస్థతో కలిసి పారామోటారింగ్‌ ప్రారంభించింది. సాగర్‌నగర్‌లో డైవ్‌ అడ్డా స్కూబా డైవింగ్‌ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి