Breaking News

శివారులో పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు


Published on: 14 Nov 2025 12:21  IST

గ్రేటర్‌లో చలితీవ్రత పెరుగుతోంది. సాయంత్రం 5 గంటల నుంచే శీతల గాలులు వీస్తుండడంతో వాహనదారులు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఉష్ణోగ్రతలు క్రమేపీ పడిపోతుండడంతో ఇళ్లలోని ప్రజలూ వణికిపోతున్నారు. చలికాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రేటర్‌లో వారం రోజులుగా చలి ప్రభావం గణనీయంగా పెరిగిపోతోంది. హైదరాబాద్‌ సాయంత్రం 5 తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయి చల్లని ఏర్పడుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి