Breaking News

ఇలాంటి వ్యక్తులను మీ జీవితంలోకి..!


Published on: 31 Dec 2025 17:02  IST

మనం జీవితంలో అనేక మంది వ్యక్తులను కలుస్తుంటాం. వారిలో కొందరు మనకు దగ్గరవుతారు. అందులో కూడా మన గురించి మంచిగా ఆలోచించేవారు తక్కువ గా ఉంటారు. వారిలో మనకు ఏదైనా కష్టం వస్తే సహాయపడేవారు ఇంకా తక్కువ. అందుకే మనం మన దగ్గరి వ్యక్తులుగా మనకు అనుకూలంగా ఉన్న వారిని మాత్రమే ఎంచుకోవాలి. మన శక్తిని, సమయాన్ని వృథా చేసేవారికి దూరంగా ఉండాలి. చెడు లక్షణాలున్న వ్యక్తులకు దూరంగా ఉంటే మంచిదని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి