Breaking News

యూఎస్‌లో ఉగ్రదాడి. భగ్నం చేసిన ఎఫ్‌‌బీఐ


Published on: 03 Jan 2026 12:24  IST

అమెరికాలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశామని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ శుక్రవారం తెలిపింది. ఐసిస్ ఉగ్ర సంస్థ ప్రోద్బలంతో ఓ 18 ఏళ్ల యువకుడు న్యూఇయర్ వేడుకల సందర్భంగా నార్త్ కెరొలీనా రాష్ట్రంలో దాడికి దిగేందుకు కుట్ర పన్నాడని చెప్పింది. 2022 నుంచీ అతడిపై నిఘా పెట్టి ఆట కట్టించామని తెలిపింది. ఓ ఐసిస్‌ హ్యాండ్లర్‌తో టచ్‌లో ఉన్న నిందితుడు అతడి సూచనలతో దాడికి ప్లాన్ చేసినట్టు అధికారులు తెలిపారు. నిందితుడు క్రిస్టియన్ స్టర్డివాంట్‌ను (18) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి