Breaking News

సిటీలో యాంటీ ఫ్యాట్‌ టీమ్స్‌...


Published on: 03 Jan 2026 13:31  IST

నగరంలో కల్తీ సరుకుల కేటుగాళ్లకు ఇక చెక్‌ పడనుంది. వీరి ఆట కట్టించేందుకు నగర సీపీ సజ్జనార్‌ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. యాంటీ ఫ్యాట్‌ టీమ్స్‌ (వైఎఫ్‏టీ) పేరిట ప్రత్యేక బృందాలను రంగంలోకి దించనున్నారు. ఈ బృందాలు కల్తీ సరుకుల కేటుగాళ్లపై ప్రత్యేక దృష్టి సారించి ఆయా కార్ఖానాలను సమూలం గా నిర్మూలించనున్నారు. కొత్త సంవత్సరంలో ఇక కల్తీ సరుకుల అంశాలు తెరపైకి రాకుండా చర్యలు చేపట్టేందుకు పోలీస్‌ యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి