Breaking News

మావోయిస్టులకు మరో బిగ్ షాక్..


Published on: 03 Jan 2026 14:23  IST

మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఛత్తీస్‌‌గఢ్‌లోని అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది.పోలీసుల కాల్పుల్లో 14మంది మావోయిస్టులు చనిపోయారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సుక్మా – బీజాపూర్ జిల్లాల్లో భద్రతా దళాలు – మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సమాచారం ప్రకారం, నక్సలైట్లు – భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మొత్తం 14 మంది నక్సలైట్లు మరణించారు. మొత్తం 14 మంది నక్సలైట్ల మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి