Breaking News

హేమమాలిని కంటే.. నాకే ఎక్కువ అవార్డులు


Published on: 05 Jan 2026 11:54  IST

అలనాటి బాలీవుడ్‌ అగ్రతారలు ముంతాజ్ (Mumtaz), హేమమాలిని (Hema Malini) మధ్య 1970ల్లో నంబర్‌ వన్‌ స్థానం కోసం తీవ్ర పోటీ ఉండేదన్న విషయం తెలిసిందే. అయితే దశాబ్దాల తర్వాత ఆ పోటీకి సంబంధించిన చర్చ మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. హేమమాలిని కంటే తనకే ఎక్కువ అవార్డులు వచ్చాయని, తాను తిరస్కరించిన సినిమాల్లో నటించడం వల్లే హేమమాలినికి ఆ అవార్డులు దక్కాయనీ ఓ ఇంటర్వ్యూలో ముంతాజ్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి