Breaking News

నేడు అసెంబ్లీలో కీలక చర్చలు..


Published on: 05 Jan 2026 12:07  IST

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ఇవాళ(సోమవారం) ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల సెషన్‌తో అసెంబ్లీ ప్రారం భం కానుంది. ఈ రోజు శాసనసభలో పలు కీలక గెజిట్ నోటిఫికేషన్లను రాష్ట్ర ప్రభుత్వం సభ్యుల ముందు ప్రవేశపెట్టనుంది. తెలంగాణ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌కి సంబంధించిన పెండింగ్, వార్షిక నివేదికలను కూడా ప్రభుత్వం శాసనసభకు అందించనుంది. వీటిని సభలో పరిశీలించనున్నారు. ఈ రోజు రెండు ముఖ్యమైన బిల్లులపై చర్చ జరగనుంది.

Follow us on , &

ఇవీ చదవండి