Breaking News

ఇరాన్‌లో మరింత పెరిగిన నిరసనలు..


Published on: 07 Jan 2026 11:36  IST

ఇరాన్‌లో ఆర్థిక వ్యవస్థ పతనం కావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. కుంటుపడుతున్న ఆర్థిక పరిస్థితిని అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. దీంతో ప్రజల శాంతియుత నిరసనలను అణిచివేయడానికి ప్రభుత్వం భద్రతా దళాలను రంగంలోకి దించడం మరింత ఆగ్రహానికి కారణమవుతోంది. భద్రతా దళాలు ఇప్పటివరకు 1200 మంది నిరసనకారుల్ని నిర్బంధించాయి

Follow us on , &

ఇవీ చదవండి