Breaking News

ఈ సుమిత్ర లేడీకాదు.. కిలాడీ..


Published on: 07 Jan 2026 12:04  IST

సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌(Sarurnagar Police Station) పరిధి కర్మన్‌ఘాట్‌లో ఒంటరిగా నివసిస్తున్న సుగుణ (68)పై స్ర్పేతో దాడి చేసి సుమారు 10 తులాల బంగారం ఎత్తుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. వృద్ధురాలికి పరిచయస్తురాలైన సుమిత్ర(Sumitra) అనే మహిళ మరో ఇద్దరితో కలిసి ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంటికి వెళ్లింది. ముఖంపై స్ర్పేతో దాడి చేసి అపస్మారక స్థితిలోకి చేరిన తర్వాత ఆమె ఒంటిపై ఉన్న పది తులాల బంగారంతో ఉడాయించారు.

Follow us on , &

ఇవీ చదవండి