Breaking News

పశ్చిమ దేశాల కపటత్వంపై జైశంకర్ సీరియస్‌


Published on: 07 Jan 2026 14:16  IST

పశ్చిమ దేశాల వైఖరిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పశ్చిమ దేశాలు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. ఆపరేషన్ సిందూర్‌పై వచ్చిన రియాక్షన్స్ గురించి తాజాగా, ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని పశ్చిమ దేశాలు తమకు లాభం ఉంటే తప్ప ఏ పని చేయటం లేదని అన్నారు. కానీ, ఎక్కడో కూర్చుని ఇండియాకు ఉచిత సలహాలు మాత్రం ఇస్తుంటాయని మండిపడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి