Breaking News

పోలీస్‌స్టేషన్‌లోనే తాళి తీసి భర్త మొహంపై కొట్టి..


Published on: 07 Jan 2026 15:42  IST

వారిద్దరూ ప్రేమించుకున్నారు... ఇద్దరూ మేజర్లు కావడంతో ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు... ఒక్కరోజులోనే భర్త భాగోతం బయటపడింది. పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తాళి తీసి భర్త మొహంపై కొట్టి తల్లిదండ్రులతో యువతి వెనుతిరిగారు. అతను కట్టిన తాళిబొట్టును తెంపి అతడి మొఖానికి విసిరికొట్టి తల్లిదండ్రులతో కలసి యువతి వెళ్లిపోయారు. ఈ సంఘటన జిల్లా కేంద్రమైన చిక్కబళ్ళాపుర(Chikkaballapura)లో చోటు చేసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి