Breaking News

నూటికి నూరు శాతం.. ఈ-క్రాప్ చేస్తున్నాం


Published on: 07 Jan 2026 15:49  IST

గత ఏడాది మిర్చి సీజన్‌లో చాలా ఇబ్బందులు వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ సమస్యలను పరిష్కరించి, ముందస్తు చర్యలు తీసుకోవడానికి సమీక్షా సమావేశం పెట్టామని ఆయన తెలిపారు. ‘మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గత ఏడాది విపరీతంగా మిర్చి పండించారు. ధర అధికంగా ఉండటంతో ఎక్కువ సాగు చేశారు. ఈ ఏడాది ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తే మంచి ధరలు ఉంటాయో ఆ స్థాయిలోనే మిర్చి సాగు చేసేలా అవగాహన కల్పించమని ముఖ్యమం త్రి చంద్రబాబునాయుడు చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి