Breaking News

వివిధ మార్గాల్లో ‘సంక్రాంతి’ స్పెషల్‌ రైళ్లు


Published on: 08 Jan 2026 11:54  IST

సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ(Andhra Pradesh, Telangana) రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు 12 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రకటించింది. 9, 10 తేదీల్లో హైదరాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మార్గంలో రెండు, హైదరాబాద్‌-విజయవాడ(Hyderabad-Vijayawada) మార్గంలో రెండు, 9, 18 తేదీల్లో సిర్పూర్‌ కాగజ్‌నగర్‌- హైదరాబాద్‌ మార్గంలో రెండు, విజయవాడ-హైదరాబాద్‌(Vijayawada-Hyderabad) మార్గంలో రెండు ప్రత్యేకరైళ్లు నడవనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి