Breaking News

సంక్రాంతికి ఊరెళ్తున్నారా..


Published on: 08 Jan 2026 12:37  IST

ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించమని చెప్పాలి.ఇంట్లోగాని, హాస్టల్‌లోగాని బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంక్‌ లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. లేదా ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లే వారు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి.విలువైన వస్తువులను స్కూటర్‌ డిక్కీల్లో, కార్లలో పెట్టవద్దు.ద్విచక్ర వాహనాలు, కార్లను ఇంటి ఆవరణలోనే పార్కింగ్‌ చేయాలి. రోడ్లపై నిలపరాదు.బీరువా, లాకర్‌ తాళాలను ఇంట్లో ఉంచరాదు. వెంట తీసుకెళ్లాలి. 

Follow us on , &

ఇవీ చదవండి