Breaking News

రాజ్‌ కసిరెడ్డిపై ఈడీ నజర్‌


Published on: 09 Jan 2026 11:56  IST

కోల్‌కతాలో ఐప్యాక్‌ సంస్థ కార్యాలయాల్లో దాడులు నిర్వహిస్తోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ).. వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి సహకరించిన రాజ్‌ కసిరెడ్డిపై దృష్టి సారించింది. ఐప్యాక్‌ సంస్థ గతంలో రాష్ట్రంలో జగన్‌కు సహకారం అందించింది. ఈ సంస్థ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో తృణముల్‌ కాంగ్రె స్‌కు ఎన్నికల వ్యూహాలపై సహకారాన్ని అందిస్తోంది. కోల్‌కతాలోని ఐప్యాక్‌ కార్యాలయాలపై గురువారం ఈడీ దాడులు నిర్వహించింది.

Follow us on , &

ఇవీ చదవండి