Breaking News

స్వామి వివేకానంద ఎక్స్‌లెన్సీ అవార్డు


Published on: 09 Jan 2026 12:00  IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు(BJP State President N. Ramchander Rao).. స్వామి వివేకానంద ఎక్స్‌లెన్సీ అవార్డుకు ఎంపికయ్యారని తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ రాజ్‌నారాయణ ముదిరాజ్‌ తెలిపారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని 2026 గానూ ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ నెల 11న తార్నాక(Tarnaka)లోని రాంచందర్‌రావు నివాసంలో ఈ అవార్డు, శాలువా, పూలబోకే, ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేయ నున్నట్లు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి