Breaking News

వామ్మో..వామ్మో స‌మంత‌..ఈ కొత్త యాంగిల్ ఏంటి!


Published on: 09 Jan 2026 14:39  IST

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా టీజర్ ట్రైల‌ర్‌ను శుక్రవారం మేకర్స్ రిలీజ్ చేశారు. సమంత అంటే ఇంతవరకూ అందరి దృష్టిలో ఉన్న ఇమేజ్ వేరు. ఈ ట్రైలర్ తో కలిగే ఇమేజ్ వేరే. అమాయకపు కోడలిగా ఓ ఉమ్మడి కుటుంబంలోకి అడుగుపెట్టిన అమ్మాయి... బ్యాక్ స్టోరీని ఈ ట్రైలర్ లో చూపించారు. పైకి అమాయకంగా కనిపించే అమ్మాయి పగ తీర్చుకోవడం కోసమే ఆ ఊరు వచ్చినట్టుగా దీనిని చూస్తుంటే అర్థమౌతోంది.

Follow us on , &

ఇవీ చదవండి