Breaking News

వైసీపీ శ్రేణుల నీచ బుద్ధికి నిదర్శనం..


Published on: 09 Jan 2026 17:03  IST

అధికారం పోయిందనే అక్కసు.. కూటమి ప్రభుత్వానికి ప్రజాదరణ పెరుగుతుందనే కడుపుమంట.. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందనే అసూయ.. వెరసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇరుకున పెట్టాలని తొలినాళ్ల నుంచి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు, ఆ పార్టీ మద్దతుదారులు. సభలు సమావేశాలు పెట్టడం..వాటిని ప్రభుత్వంపై నెట్టడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు నడుస్తోంది వైసీపీ నాయకులది.

Follow us on , &

ఇవీ చదవండి