Breaking News

25% లేదా 50% రెపో కట్‌!


Published on: 05 Jun 2025 18:34  IST

గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణాలపై వడ్డీరేట్లు భారీగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ద్రవ్యసమీక్షలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటుకు 50 బేసిస్‌ పాయింట్లు కోతపెట్టే వీలుందని తెలుస్తున్నది మరి. బుధవారం ఆర్బీఐ ఈ ఏడాదికిగాను మూడో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) 25 బేసిస్‌ పాయింట్లు లేదా కుదిరితే 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించవచ్చన్న అంచనాలు విస్తృతంగా వినిపిస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి