Breaking News

లాస్ ఏంజిల్స్‎లో మూడోరోజు నిరసన..


Published on: 09 Jun 2025 14:16  IST

అమెరికా(America)లోని లాస్ ఏంజెల్స్ నగరంలో గత మూడు రోజులుగా ఆందోళనలు (Los Angeles Protests) జరుగుతున్నాయి. అమెరికా ప్రభుత్వం చేస్తున్న వలస దారుల అరెస్టులకు వ్యతిరేకంగా ఇవి కొనసాగుతున్నాయి. వేలాది మంది ప్రజలు ఈ ఆందోళనల్లో పాల్గొంటూ, భద్రతా బలగాలతో తలపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రభుత్వ జైలు సమీపంలో ఆందోళన కారులను కట్టడి చేసేందుకు అక్కడి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.

Follow us on , &

ఇవీ చదవండి