Breaking News

హైదరాబాద్‌ మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు


Published on: 01 Jul 2025 10:03  IST

జర్మనీలోని హాంబర్గ్‌లో ఇటీవల జరిగిన ‘ది ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌’ (యూఐటీపీ)-2025 పురస్కారాల ప్రదానోత్సవంలో హైదరాబాద్‌ మెట్రోరైలు లిమిటెడ్‌ (ఎల్‌అండ్‌టీ ఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్‌)కి ప్రత్యేక గుర్తింపు లభించింది. రోడ్స్, ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టీఏ) తోడ్పాటుతో ‘ఆప్టిమైజ్డ్‌ మెట్రో ఆపరేషన్‌ ప్లాన్స్‌ లీడింగ్‌ టు ఇన్‌క్రీజ్డ్‌ రెవెన్యూ ఫర్‌ ట్రెయిన్‌’ ప్రాజెక్టుకుగాను పురస్కారం దక్కింది. ఈ మేరకు సంస్థ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి