Breaking News

పాకిస్తాన్‌కు టర్కీ ఆయుధాలు పంపిందా.?


Published on: 29 Apr 2025 17:14  IST

ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే టర్కీ పాకిస్తాన్‌కు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేస్తోందని కొన్ని నివేదికలు వెలువడ్డాయి.టర్కీ ప్రెసిడెన్సీ కమ్యూనికేషన్స్ డైరెక్టరేట్ ఈ వార్తలను తిరస్కరిస్తూ, కార్గో విమానం కేవలం ఇంధనం నింపే ప్రయోజనాల కోసం పాకిస్తాన్‌లో దిగినట్లు స్పష్టం చేసింది.సోషల్ మీడియా పోస్టులు ప్రచారం చేసిన వాదనలు అబద్ధమని టర్కిష్ రక్షణ శాఖ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి