Breaking News

దక్షిణాఫ్రికాపై భారత్‌ గెలుపు


Published on: 30 Apr 2025 12:04  IST

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత మహిళల జట్టు జోరు కొనసాగిస్తోంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో హర్మన్‌ప్రీత్‌ బృందం వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మంగళవారం 15 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. బౌలింగ్‌లో స్నేహ్‌రాణా (5/43).. బ్యాటింగ్‌లో ప్రతీక రావల్‌ (78; 91 బంతుల్లో 7×4, 1×6) టీమ్‌ఇండియా గెలుపులో కీలకపాత్ర పోషించారు.

Follow us on , &

ఇవీ చదవండి