Breaking News

జాతీయ భద్రతా సలహా బోర్డును ఏర్పాటు.


Published on: 30 Apr 2025 14:28  IST

కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రతా సలహా బోర్డును ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బోర్డు దేశ భద్రతా వ్యవహారాలపై సలహాలు, సిఫార్సులు అందించే ఉన్నత స్థాయి సంస్థగా పనిచేయనుంది.ఈ బోర్డులో మొత్తం ఏడుగురు సభ్యులు ఉంటారు. ఈ బోర్డుకు మాజీ రా అండ్ రా (R&AW) చీఫ్ అలోక్ జోషిని ఛైర్మన్‌గా నియమించారు. జాతీయ భద్రతా విషయాల్లో అనుభవం ఉన్న అలోక్ జోషి (Alok Joshi)నాయకత్వంలో ఈ బోర్డు దేశ భద్రతా వ్యూహాలను మరింత బలోపేతం చేయనుంది.

Follow us on , &

ఇవీ చదవండి