Breaking News

దుల్కర్‌ సల్మాన్‌ కాంత ట్రైలర్‌ అప్‌డేట్‌ గ్లింప్స్‌


Published on: 04 Nov 2025 18:12  IST

మాలీవుడ్ స్టార్‌ దుల్క‌ర్ స‌ల్మాన్ (Dulquer Salmaan) టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న చిత్రం కాంత (Kaantha). సెల్వమణి సెల్వరాజ్‌ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో 1960స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోంది. ముందుగా తొలిమెరుపు ఉండబోతుందని తెలియజేసిన మేకర్స్‌ ట్రైలర్‌ అప్‌డేట్ చెబుతూ స్పెషల్ వీడియోను షేర్ చేశారు.ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు ‌, టీజ‌ర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ 14న విడుదల చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి