Breaking News

మళ్ళీ మెగాఫోన్ పట్టనున్న ప్రదీప్ రంగనాథన్..


Published on: 03 Jan 2026 19:07  IST

తమిళ యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్ పేరు ఇప్పుడు సౌత్ చిత్ర పరిశ్రమలో మారుమోగిపోతోంది. ‘లవ్ టుడే’ సినిమాతో యూత్ ఐకాన్‌గా మారిన ప్రదీప్ ఆ త‌ర్వాత డ్రాగ‌న్‌, డ్యూడ్ చిత్రాల‌తో సూప‌ర్ హిట్లు అందుకున్నాడు. కేవలం ద‌ర్శ‌కుడిగానే కాకుండా నటుడిగా తనదైన ముద్ర వేశారు. అయితే ప్ర‌దీప్ ఇప్పుడు మరోసారి మెగాఫోన్ పట్టుకుని, కెప్టెన్ కుర్చీలో కూర్చోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు యూత్ ఫుల్ లవ్ స్టోరీలతో మెప్పించిన ప్రదీప్ ఈసారి తన రూటు మార్చిన‌ట్లు తెలుస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి