Breaking News

కొమురవెల్లి కానిస్టేబుల్ కె. రమేశ్ సస్పెన్షన్.

కొమురవెల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కె. రమేశ్ సస్పెన్షన్.సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కె. రమేశ్‌ను జిల్లా పోలీస్ కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


Published on: 09 Feb 2026 12:06  IST

కొమురవెల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కె. రమేశ్ సస్పెన్షన్.సిద్దిపేట జిల్లా కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కె. రమేశ్‌ను జిల్లా పోలీస్ కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.చేర్యాల మునిసిపల్ ఎన్నికల్లో రమేశ్ భార్య గీతాంజలి పోటీ చేయడం, రాజకీయ కారణాలతోనే ఈ సస్పెన్షన్ వేటు పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ చర్యను నిరసిస్తూ కానిస్టేబుల్ భార్య మరియు పిల్లలు ఆందోళన చేపట్టారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన భర్తను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.చేర్యాల మునిసిపాలిటీలోని 2వ వార్డు (SC మహిళకు రిజర్వ్ చేయబడినది) నుండి రమేశ్ భార్య గీతాంజలి అభ్యర్థిగా బరిలో నిలిచారు. 

Follow us on , &

ఇవీ చదవండి