Breaking News

ఇంటర్ ఫలితాల్లో బాలికల అద్భుత ప్రతిభ

తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 ఫలితాల్లో బాలికలు మరోసారి అద్భుత ప్రతిభ కనబరిచి బాలుర కంటే మెరుగైన ఉత్తీర్ణత సాధించారు.


Published on: 13 Apr 2026 13:55  IST

తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 ఫలితాల్లో బాలికలు మరోసారి అద్భుత ప్రతిభ కనబరిచి బాలుర కంటే మెరుగైన ఉత్తీర్ణత సాధించారు.

ఉత్తీర్ణత శాతం (Pass Percentage):

ప్రథమ సంవత్సరం (1st Year):

బాలికలు: 74.40%

బాలురు: 57.69%

మొత్తం ఉత్తీర్ణత: 66.20%

ద్వితీయ సంవత్సరం (2nd Year):

బాలికలు: 78.65%

బాలురు: 62.50%

మొత్తం ఉత్తీర్ణత: 70.58% 

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు ఏప్రిల్ 12న ఫలితాలను విడుదల చేశారు.మేడ్చల్, ములుగు, ఖమ్మం వంటి జిల్లాలు ప్రథమ సంవత్సరంలో అగ్రస్థానంలో నిలిచాయి.విద్యార్థులు ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు  మే 13, 2026 నుండి ప్రారంభం కానున్నాయి. 

Follow us on , &

ఇవీ చదవండి