Breaking News

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహం సానియా చందోక్ తో ముంబైలో ఘనంగా జరుగుతోంది.

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహం సానియా చందోక్ తో నేడు, మార్చి 5, 2026న ముంబైలో ఘనంగా జరుగుతోంది.


Published on: 05 Mar 2026 16:54  IST

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహం సానియా చందోక్ తో నేడు, మార్చి 5, 2026న ముంబైలో ఘనంగా జరుగుతోంది. వివాహానికి ముందు మెహందీ, ఇతర వేడుకలు మార్చి 3 నుండే ప్రారంభమయ్యాయి.

ఈ వివాహ వేడుకకు రాజకీయ మరియు సినీ రంగ ప్రముఖులు హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మరియు ఆయన భార్య బ్రాహ్మణి ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.సానియా చందోక్ ముంబైలోని ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘై మనవరాలు.ఇటీవల వీరి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జామ్‌నగర్‌లో కూడా అట్టహాసంగా జరిగాయి. 

Follow us on , &

ఇవీ చదవండి