Breaking News

ఎడ్‌సిల్లో వివిధ మున్సిపాలిటీల్లో గల ఆటిజం కేంద్రాలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేయడానికి 879 మల్టీ-డిసిప్లినరీ స్టాఫ్ మరియు కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి మే 2026 లో నోటిఫికేషన్ విడుదల

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఎడ్‌సిల్ , ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ మున్సిపాలిటీల్లో గల ఆటిజం కేంద్రాలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేయడానికి 879 మల్టీ-డిసిప్లినరీ స్టాఫ్ మరియు కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి మే 2026 లో నోటిఫికేషన్ విడుదల చేసింది.


Published on: 29 May 2026 18:33  IST

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఎడ్సిల్ , ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ మున్సిపాలిటీల్లో గల ఆటిజం కేంద్రాలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేయడానికి 879 మల్టీ-డిసిప్లినరీ స్టాఫ్ మరియు కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి మే 2026 లో నోటిఫికేషన్ విడుదల చేసింది.

దరఖాస్తులు ప్రారంభం: 22 మే 2026

దరఖాస్తుకు చివరి తేదీ: 04 జూన్ 2026

ఖాళీల వివరాలు

ఆక్యుపేషనల్ థెరపిస్ట్ - 125 పోస్టులు

ఫిజియోథెరపిస్ట్ - 125 పోస్టులు

సైకాలజిస్ట్ - 125 పోస్టులు

స్పీచ్ థెరపిస్ట్ - 125 పోస్టులు

క్లినికల్ సైకాలజిస్ట్ - 125 పోస్టులు

స్పెషల్ ఎడ్యుకేటర్ (సెకండరీ) - 125 పోస్టులు

స్పెషల్ ఎడ్యుకేటర్ (ప్రైమరీ) - 125 పోస్టులు

PMU కన్సల్టెంట్ - 4 పోస్టులు

అర్హతలు

సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ (ఉదాహరణకు సైకాలజీ, స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు AP TET / CTET తో పాటు RCI రిజిస్ట్రేషన్ తప్పనిసరి.గరిష్టంగా 45 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల అప్లికేషన్ల షార్ట్‌లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement