Breaking News

ప్రియుడి ఆత్మహత్యతో జైలుకు..


Published on: 06 Feb 2026 16:28  IST

బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఘటన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం. ఎంఎస్ ధోనీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన సుశాంత్.. ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సుశాంత్ సింగ్ మృతి, డ్రగ్స్ కేసులో కొన్ని నెలలపాటు రియా జైలు జీవితం గడిపింది. దాదాపు 5 సంవత్సరాలు ఆమె ఎన్నో నిందలు మోసింది. చివరకు ఈ కేసులో నిర్దోశిగా బయటకు వచ్చింది. 

Follow us on , &

ఇవీ చదవండి