Breaking News

ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రకటించిన కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ (CPI) - 2025 లో భారత్ తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. 

ఫిబ్రవరి 11, 2026న విడుదలైన తాజా నివేదికల ప్రకారం, భారతదేశంలో అవినీతి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ (Transparency International) ప్రకటించిన కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ (CPI) - 2025 లో భారత్ తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. 

Published on: 11 Feb 2026 18:59  IST

ఫిబ్రవరి 11, 2026న విడుదలైన తాజా నివేదికల ప్రకారం, భారతదేశంలో అవినీతి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ (Transparency International) ప్రకటించిన కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ (CPI) - 2025 లో భారత్ తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. 

2024లో 96 స్థానంలో ఉన్న భారత్, 2025 నాటికి 91 స్థానానికి చేరి ఐదు స్థానాలు మెరుగుపడింది.100 పాయింట్లకు గానూ భారత్ 39 స్కోరు సాధించింది (గత ఏడాది ఇది 38గా ఉండేది).భారత్ మెరుగుపడినప్పటికీ, ప్రపంచ సగటు స్కోరు అయిన 42 కంటే వెనుకబడే ఉంది.డిజిటలైజేషన్ మరియు ప్రభుత్వ సంస్కరణల వల్ల అవినీతి తగ్గుముఖం పట్టిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఈ సూచీలో డెన్మార్క్ ప్రథమ స్థానంలో (అత్యంత తక్కువ అవినీతి) నిలవగా, పొరుగు దేశాలైన పాకిస్థాన్ (136), బంగ్లాదేశ్(150) భారత్ కంటే వెనుకబడి ఉన్నాయి. 

Follow us on , &

ఇవీ చదవండి