Breaking News

4 వేల కోట్ల స్పామ్‌ కాల్స్‌


Published on: 12 Feb 2026 12:26  IST

టెక్నాలజీ ఎంత అప్‌డేట్‌ అయితే.. సైబర్‌ నేరగాళ్లు కూడా అంతలా ముదురుతున్నారు. గతంలో ఫోన్‌ కాల్‌, మెసేజ్‌లు చేసి మోసాలు చేసే దశ నుంచి.. ప్రస్తుతం డిజిటల్‌ అరెస్టులు, ఏఐ వాయిస్‌ అనుకరణలు లాంటి పలు రకాల మోసాలతో బురిడీ కొట్టిస్తున్నారు. అలాగే ప్రఖ్యాత కంపెనీలను అనుకరిస్తూ మెసేజింగ్‌ యాప్స్‌ ద్వారా కూడా మన ఫోన్లలోకి జొరబడి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. వచ్చే రోజుల్లో ఈనేరగాళ్లు మరింతగా సవాళ్లు విసరనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి