Breaking News

జగన్ హయాంలో 233 పాఠశాలలు మూసివేశారు..


Published on: 13 Feb 2026 15:12  IST

ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. శుక్రవారం శాసనమండలిలో ‘మన బడి మన భవిష్యత్తు’ పథకంపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, టి కల్పలత, ఎంవీ రామచంద్రారెడ్డి సంధించిన ప్రశ్నలకు.. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) సమాధాన మిచ్చారు. నాడు నేడు కింద పనులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే ఆరోపణకు దీటుగా స్పందించారు లోకేశ్.

Follow us on , &

ఇవీ చదవండి