Breaking News

గతంలో జోక్స్‌తోనే కాలక్షేపం చేసేవాడిని..


Published on: 13 Feb 2026 15:48  IST

టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌తో అదరగొడుతున్నాడు. దాదాపు రెండేళ్లు భారత జట్టుకు దూరంగా ఇషాన్.. దేశవాళీల్లో రాణిస్తూ రీఎంట్రీ ఇచ్చాడు. న్యూజిలాండ్‌తో టీ20 నుంచి మంచి ప్రదర్శనలు చేస్తుండటంతో టీ20 ప్రపంచ కప్ 2026లోనూ చోటు దక్కింది. తాజాగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 24 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ఇషాన్ మాట్లాడాడు.

Follow us on , &

ఇవీ చదవండి