Breaking News

జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా చిత్తు


Published on: 13 Feb 2026 15:50  IST

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పరాజయం పాలైంది. 170 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 19.3 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. దీంతో జింబాబ్వేపై 23 పరుగుల తేడాతో ఓటమిని చవి చూసింది.ఆస్ట్రేలియా బ్యాటర్లలో మ్యాట్ రెన్‌షా(65; 44 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేసినా జట్టుకు పరాజయం తప్పలేదు. గ్లెన్ మ్యాక్స్‌వెల్(31) పర్వాలేదనిపించాడు.

Follow us on , &

ఇవీ చదవండి