Breaking News

మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడ?'


Published on: 13 Feb 2026 15:54  IST

ఓటింగ్‌లో పాల్గొన్న ఓ వ్యక్తి తన ఓటుతో పాటు ఒక లేఖను కూడా బ్యాలెట్ బాక్స్‌లో వేయడం ఎన్నికల సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ‘ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా.. మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడ.?' అని ఆ లేఖలో ప్రశ్నించడం జరిగింది. తనకు న్యాయంగా రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు ఇప్పటికీ అందలేదని.. సదరు వ్యక్తి లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.సూర్యాపేటలోని 47వ వార్డులో ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి