Breaking News

లేత ప్రాయానికి పెద్ద బరువు


Published on: 16 Feb 2026 11:57  IST

వారిది ఇంకా ఆడిపాడే వయసే.. ఎదిగీ ఎదగని మనస్సే.. చదివేది ఏడో, ఎనిమిదో తరగతి.. ఆ స్థితిలోనే వారు యుక్త వయసులోకి అడుగు పెడుతున్నారు. లేత ప్రాయంలోనే రజస్వల (ఎర్లియర్లీ మెచ్యూర్‌) అవుతున్నారు. గతంలో 13 - 15 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆడపిల్లలు మెచ్యూర్‌అయితే.. ఇప్పుడు 9-11 ఏళ్లకే మెచ్యూర్‌ అవుతున్నారు. వైద్య పరిభాషలో దీనిని ప్రికాషియస్‌ ప్యూబర్టీ అంటారు. దీనివల్ల బాలికలతోపాటు వారి తల్లిదండ్రులు కూడా మానసిక క్షోభకు గురవుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి