Breaking News

బీపీకి ఏడాదికి రెండు ఇంజెక్షన్లు చాలు!


Published on: 16 Feb 2026 12:34  IST

నియంత్రణకు ఇక రోజూ మాత్రలు వేసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు! ఏడాదికి రెండు ఇంజెక్షన్లు చేయించుకుంటే చాలు! ఇవి సమీప భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ దిశగా శాస్త్రవేత్తల పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ప్రముఖ మెడికల్‌ జర్నల్‌ ‘లాన్సెట్‌’ ఓ వ్యాసం ప్రచురించింది. దాని ప్రకారం.. అమెరికాకు చెందిన రోష్‌ అండ్‌ అల్నైలమ్‌ ఫార్మాస్యూటికల్స్‌.. ఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీతో జిలెబెసిరన్‌ అనే ఇంజెక్షన్‌ను అభివృద్ధి చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి